Logo
Download our app
చార్‌ధామ్ యాత్ర సాఫీగా సాగుతోంది
NEWS   May 10,2025 05:01 pm
ఉత్త‌రాఖండ్ సీఎం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఛార్ ధామ్ యాత్ర సాఫీగా సాగుతోంద‌న్నారు. ప్ర‌జ‌లు ఎలాంటి వదంతులు న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు. ఇప్పటివరకు 4 లక్షల మంది యాత్రలో పాల్గొన్నారని తెలిపారు. కేదార్ నాథ్ యాత్రకు కూడా అన్ని సదుపాయాలు కల్పించామ‌న్నారు. ఇతర వివరాలకు హెల్ప్ లైన్ నంబర్లు 1364 లేదా 0135-1364 సంప్రదించాల‌ని సూచించారు సీఎం.
⚠️ You are not allowed to copy content or view source