Logo
Download our app
మోదీజీ పాకిస్తాన్ ని లేపేయండి
NEWS   May 10,2025 04:44 pm
మాజీ మంత్రి చామ‌కూర మ‌ల్లారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త్ , పాకిస్తాన్ దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో వెంట‌నే పాకిస్తాన్ ను ప్ర‌పంచ ప‌టంలో లేకుండా చేయాల‌ని అన్నారు. యావ‌త్ దేశం మీకు మ‌ద్ద‌తుగా ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. ఇలాగే మౌనంగా భ‌రించుకుంటూ పోతే ఇక మ‌న‌పై పాకిస్తాన్ దాడుల‌కు తెగ‌బ‌డుతూనే ఉంటుంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source