Logo
Download our app
కొకైన్ తో ప‌ట్టుబ‌డిన ఒమేగా హాస్పిట‌ల్ సీఈఓ
NEWS   May 10,2025 02:34 pm
డ్రగ్స్‌ తీసుకుంటూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన మహిళా డాక్టర్, ఒమేగా హాస్పిటల్ సీఈవో చిగురుపాటి నమ్రత . ముంబైకి చెందిన వంశ్‌ టక్కర్‌ అనే స్మగ్లర్‌ నుంచి కొకైన్‌ కొనుగోలు చేస్తూ.. తన నివాసం షేక్‌పేట్‌లోని అపర్ణ వన్‌ అపార్ట్‌మెంట్‌లో దొరికి పోయింది డాక్ట‌ర్. వంశ్‌ టక్కర్‌కు రూ.5 లక్షలు ఆన్‌లైన్‌ ద్వారా పంపి 53 గ్రాముల కొకైన్‌ ఆర్డర్ ఇచ్చింది. విశ్వసనీయ సమాచారంతో నమ్రత కొకైన్ తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు రాయదుర్గం పోలీసులు.
⚠️ You are not allowed to copy content or view source