Logo
Download our app
మోడీ అధ్య‌క్ష‌త‌న హైలెవ‌ల్ మీటింగ్
NEWS   May 10,2025 02:29 pm
ఢిల్లీలో ప్ర‌ధాని మోడీ అధ్య‌క్ష‌త‌న హైలెవ‌ల్ మీటింగ్ జ‌రిగింది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్‌దోవల్, సీడీఎస్‌ అనీల్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌, సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు, కార్యాచరణపై చర్చించారు. ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలపై ప్రధానికి వివ‌రించారు. తదుపరి కార్యాచరణ, వ్యూహంపై నిర్ణయం తీసుకోనున్నారు.
⚠️ You are not allowed to copy content or view source