Logo
Download our app
రాజస్థాన్, చండీగఢ్ లో మోగిన సైరన్లు
NEWS   May 10,2025 02:24 pm
పాకిస్తాన్ దాడులు చేసే అవ‌కాశం ఉంద‌ని కేంద్రం హెచ్చ‌రించింది. దీంతో రాజ‌స్థాన్, చండీగ‌ఢ్ లో సైర‌న్లు మోగించారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, బాల్కనీలకు దూరంగా ఉండాలని సూచనలు చేసింది. రాజస్థాన్ చూరు జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రయాణాలు మానుకోవాలని సూచించింది.
⚠️ You are not allowed to copy content or view source