Logo
Download our app
అన్ని విమానాలు ర‌ద్దు చేసిన పాకిస్తాన్
NEWS   May 10,2025 01:27 pm
పాకిస్థాన్ ను చావుదెబ్బ కొట్టింది భారత్ . పాక్ డ్రోన్ దాడులకు ఇండియా ప్రతీకార దాడులకు పాల్ప‌డింది. ఐదు నగరాలను టార్గెట్ చేసింది ఇండియా. భారత్ దాడితో మూతపడింది పాక్ ఎయిర్ స్పేస్. దీంతో అన్ని విమానాలను రద్దు చేసింది పాకిస్తాన్.
⚠️ You are not allowed to copy content or view source