Logo
Download our app
జై శంక‌ర్ కు యుఎస్ విదేశాంగ మంత్రి ఫోన్
NEWS   May 10,2025 12:29 pm
భార‌త‌, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్న త‌రుణంలో అమెరికా సీరియ‌స్ గా స్పందించింది. ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి రుబియో తొలుత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కు ఫోన్ చేశారు. త‌క్ష‌ణమే నిలిపి వేయాల‌ని ఆదేశించారు. ఇదే స‌మ‌యంలో భార‌త కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి రూబియో ఫోన్ చేశారు. ఇరు దేశాలు సంయ‌మ‌నం పాటించాల‌ని సూచించారు. ఉద్రిక్త‌త‌లు త‌గ్గించు కోవాల‌ని ఇరు దేశాల‌కు సూచించారు. దీనిపై ఇంకా స్పందించ లేదు జై శంక‌ర్.
⚠️ You are not allowed to copy content or view source