Logo
Download our app
పాకిస్థాన్ సంచలన ప్రకటన
NEWS   May 10,2025 08:21 am
భారత్ పై పూర్తి స్థాయి మిలిటరీ ఆపరేషన్ చేపట్టినట్లు పాకిస్థాన్ ప్రకటించింది. ఈ విష‌యాన్ని ఆ దేశ డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ వెల్ల‌డించారు. భారత్ పై దాడికి 'ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్' అని పేరు పెట్టినట్లు తెలిపారు. దీంతో దాడులను ఆ దేశం మరింత తీవ్రతరం చేయనున్నట్లు తెలుస్తోంది.
⚠️ You are not allowed to copy content or view source