Logo
Download our app
పాకిస్తాన్ కు షాక్ ఇచ్చిన అమెరికా
NEWS   May 10,2025 08:18 am
భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో సాయం కోసం ప్ర‌య‌త్నం చేసిన పాకిస్తాన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది అమెరికా. ఈ మేర‌కు తీవ్రంగా స్పందించారు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్. ఈ యుద్దంతో త‌మ‌కు సంబంధం లేదంటూ స్ప‌ష్టం చేశారు. పాక్ కు ఎలాంటి సాయం చేయ‌లేమంటూ చేతులెత్తేసింది యుఎస్ఏ.
⚠️ You are not allowed to copy content or view source