Logo
Download our app
పాకిస్థాన్ ను చావుదెబ్బ కొట్టిన భారత్
NEWS   May 10,2025 07:22 am
పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంది. డ్రోన్ల‌తో దాడుల‌కు పాల్ప‌డింది. ఇండియా ప్ర‌తీకార దాడుల‌తో తిరిగి జ‌వాబు ఇచ్చింది. పాకిస్తాన్ లోని ఐదు న‌గ‌రాల‌ను టార్గెట్ చేసింది. భార‌త్ దాడితో మూత ప‌డిన పాక్ ఎయిర్ స్పేస్. అన్ని విమానాల‌ను ర‌ద్దు చేసింది పాకిస్తాన్.
⚠️ You are not allowed to copy content or view source