Logo
Download our app
సీఎం రేవంత్ విరాళం
NEWS   May 10,2025 07:12 am
నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు సీఎం రేవంత్ విరాళం ఇస్తున్న‌ట్లు ప్ర‌కటించారు. ఒకనెల వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. ఎక్స్ వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఉగ్రవాదాన్ని తుడిచి పెట్టడానికి, సరిహద్దుల్లో ప్రజలను రక్షించడానికి మన జవాన్లు పోరాడుతున్నారని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source