శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు
NEWS May 10,2025 06:50 am
శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఏ క్షణమైనా బాంబుతో పేల్చేస్తామంటూ పాకిస్తాన్ స్లీపర్ సేల్స్ పేరుతో బెదిరింపు మెయిల్ రావడంతో తనిఖీలు చేపట్టారు భద్రతా సిబ్బంది. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై ఆరా తీస్తున్నారు.