Logo
Download our app
వీర‌ జ‌వాను ముర‌ళీ నాయ‌క్ కు నివాళి
NEWS   May 10,2025 06:37 am
పాకిస్థాన్ కాల్పుల్లో జమ్మూ కాశ్మీర్‌లో ప్రాణాలు కోల్పోయిన ఉరవకొండ నియోజకవర్గం చాయాపురంలో వీర సైనికుడు మురళీ నాయక్ చిత్రపటానికి పూల‌మాలలు వేసి వేసి నివాళులర్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మంత్రులు ప‌య్యావుల కేశ‌వ్, ఎమ్మెల్యేలు , ఉన్నతాధికారులు ఉన్నారు. ప్ర‌భుత్వం నాయ‌క్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం.
⚠️ You are not allowed to copy content or view source