Logo
Download our app
ఎండపల్లి మండలానికి క్రీడా కిట్ల పంపిణీ
NEWS   May 10,2025 06:38 am
ఎండపల్లి మండలం గుల్లకోట, ఎండపల్లి గ్రామాల్లో కొనసాగుతున్న వేసవి ఉచిత క్రీడా శిక్షణ శిబిరాల్లో శిక్షణ పొందుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఉపయోగపడే ఆట వస్తు సామాగ్రిని జగిత్యాల జిల్లా కేంద్రం లోని వివేకానంద స్టేడియంలో అందించినట్లు ఎండపల్లి వాలీబాల్, అథ్లెటిక్స్ ఆటల కోచ్ లు బైకని కొమురయ్య, బైకని శివమణి తెలిపారు. జిల్లా యివజన మరియు క్రీడల శాఖ సీనియర్ అసిస్టెంట్ రేగుల వెంకటేశం సదరు కిట్లను అందించారు.
⚠️ You are not allowed to copy content or view source