Logo
Download our app
రక్తదానం చేసిన మెట్పల్లి వాసి మొహమ్మద్ ఫరూక్
NEWS   May 10,2025 06:39 am
కువైట్ దేశంలోని ముబారక్ హాస్పిటల్ లో ఓ పేషెంట్ కు. అత్యవసర గా బి పాజిటివ్ బ్లడ్ అవసరం ఉందని. సమాచారం తెలియగానే, కువైట్ దేశంలో ఫార్మసిస్ట్ గా పని చేస్తున్న మెట్పల్లి పట్టణానికి చెందిన మొహమ్మద్ ఫరూక్. హాస్పిటల్ కు వెళ్లి రక్తదానం చేశారు. దేశం కానీ దేశంలో కూడా. మానవత్వం చాటుకొని రక్తదానం చేసిన ఫరూక్ కు అందరూ అభినందించారు.
⚠️ You are not allowed to copy content or view source