Logo
Download our app
పాకిస్తాన్ కు ట‌ర్కీ డ్రోన్లు, ఆయుధ సామాగ్రి
NEWS   May 09,2025 07:42 pm
ట‌ర్కీ, చైనా అండ చూసుకుని పాకిస్తాన్ రెచ్చి పోవాల‌ని చూసింది. భార‌త్ పై క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం టర్కీ ద్వారా డ్రోన్లను తెప్పించుకుంది పాకిస్తాన్. మూడు విమానాల్లో డ్రోన్లు, ఆయుధ సామాగ్రిని పంపింది . రెండు రోజుల కింద‌ట ట‌ర్కీ సైనిక ఫ్లైట్ వ‌చ్చింది. ట‌ర్కీ, చైనా ఆయుధాలు న‌మ్ముకున్న పాకిస్తాన్ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. కాగా హ‌డావుడిగా తెప్పించుకున్న డ్రోన్ల‌ను భార‌త్ మ‌టాష్ చేసింది. ఊహించ‌ని దెబ్బ కొట్టింది పాకిస్తాన్ కు.
⚠️ You are not allowed to copy content or view source