Logo
Download our app
భార‌త్ పై పాకిస్తాన్ డ్రోన్ల‌తో దాడులు
NEWS   May 09,2025 06:31 pm
భారత గగనతలంలోకి పాకిస్తాన్ డ్రోన్లు, యుద్ధ విమానాలు వచ్చాయ‌ని వెల్ల‌డించారు భార‌త వింగ్ క‌మాండ‌ర్ వ్యోమికా సింగ్. ప్రతిదాడుల విషయంలో భారత్ సంయమనం పాటించింద‌న్నారు. భారత మిలిటరీ లక్ష్యాలను పాకిస్తాన్ టార్గెట్ చేసిందన్నారు. 300-400 డ్రోన్లతో పాక్ దాడికి ప్రయత్నించిందని వెల్ల‌డించారు. వాటిని సమర్థవంతంగా కూల్చేశామన్నారు.
⚠️ You are not allowed to copy content or view source