Logo
Download our app
భార‌త సైనికుల‌కు విరాళం
NEWS   May 09,2025 05:19 pm
టాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సింగిల్ సినిమా వ‌సూళ్ల నుంచి వ‌చ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని భార‌తీయ సైనికుల‌కు విరాళంగా ఇస్తామ‌ని వెల్ల‌డించారు. త‌మ స‌పోర్ట్ ఆర్మీకి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. భార‌త్ మాతాకీ జై అంటూ సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source