Logo
Download our app
దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంపు
NEWS   May 09,2025 04:51 pm
కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. దేశ వ్యాప్తంగా అన్ని పోర్టుల్లో భ‌ద్ర‌త పెంచాల‌ని ఆదేశించింది. రెండో స్థాయికి పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పోర్టులు, టెర్మిన‌ల్స్, నౌక‌లు ఉన్నాయి. ఈ మేర‌కు కేంద్రం అన్ని సీఎస్ ల‌కు లేఖ‌లు రాసింది. మ‌రో వైపు పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు దిగుతోంది.
⚠️ You are not allowed to copy content or view source