Logo
Download our app
జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ మృతి బాధాక‌రం
NEWS   May 09,2025 02:13 pm
భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో జ‌వాన్ ముర‌ళీ నాయ‌క్ వీర‌మ‌ర‌ణం చెందాడు. ఈ మృతి ప‌ట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల‌. త‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థించారు. ముర‌ళీ నాయ‌క్ కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source