Logo
Download our app
గుజ‌రాత్ సీఎంకు ప్ర‌ధాని ఫోన్
NEWS   May 09,2025 02:09 pm
గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. సరిహద్దు పరిస్థితులు, ప్రభుత్వం సన్నద్ధతపై ఆరా తీశారు. ముంద‌స్తు ప్ర‌ణాళిక‌ల గురించి సీఎం పీఎంకు వివ‌రించారు. కచ్, బనాస్కాంతా, పాటణ్, జామ్ నగర్ జిల్లాల్లో పౌరుల భద్రతా చర్యలపై ఫోక‌స్ పెట్టాల‌ని ఈ సంద‌ర్బంగా స్ప‌ష్టం చేశారు న‌రేంద్ర మోదీ.
⚠️ You are not allowed to copy content or view source