Logo
Download our app
ఐపీఎల్ ర‌ద్దు చేసిన బీసీసీఐ
NEWS   May 09,2025 02:07 pm
భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఐపీఎల్ ను నిరవధిక వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది బీసీసీఐ. క్రికెటర్లు, ప్రేక్షకుల భద్రత దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలిపింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గిన తర్వాత ఐపీఎల్ తిరిగి నిర్వహించ‌నున్న‌ట్లు పేర్కొంది బీసీసీఐ.
⚠️ You are not allowed to copy content or view source