Logo
Download our app
పాక్‌ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం
NEWS   May 09,2025 10:27 am
భారత్‌ దాడులతో భారీ నష్టాలు వచ్చాయని పాక్‌ ట్వీట్ చేసింది. మ‌రిన్ని లోన్లు ఇవ్వాల‌ని కోరింది. యుద్ధ పరిస్థితులు, స్టాక్స్‌ పడిపోవడం వల్ల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నామ‌ని వాపోయింది. సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సాయం చేయాలని కోరింది పాకిస్తాన్‌ ఆర్థిక శాఖ.
⚠️ You are not allowed to copy content or view source