మావోయిస్టుల కాల్పుల విరమణ ప్రకటన
NEWS May 09,2025 08:41 am
మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల పాటు కాల్పుల విరమణ ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు అగ్రనేత జగన్ పేరిట లేఖ విడుదల చేశారు. శాంతి చర్చలు జరగాలని డిమాండ్ చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్న మావోయిస్టు అగ్ర నేత.