Logo
Download our app
సాయుధ ద‌ళాల‌కు స్మితా స‌బ‌ర్వాల్
NEWS   May 09,2025 08:31 am
ఆప‌రేష‌న్ సింధూర్ అద్భుతం అంటూ పేర్కొన్నారు ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి స్మితా స‌బ‌ర్వాల్. భారత సాయుధ దళాలకు సంఘీభావం ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. మాతృభూమిపై వారి ప్రేమ కంటే గొప్పది మరొకటి లేదన్నారు. భారత యోధులకు సెల్యూట్ చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ సంద‌ర్బంగా భార‌త్ మాతాకీ జై అని పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source