Logo
Download our app
జమ్ముపై పాకిస్తాన్ డ్రోన్ దాడి
NEWS   May 09,2025 08:25 am
భార‌త్ పాకిస్తాన్ దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్న త‌రుణంలో దాయాది దేశం ధీటుగా జ‌వాబు ఇస్తోంది. ప్ర‌తీకార చ‌ర్య‌కు దిగుతోంది. జ‌మ్ముపై పాకిస్తాన్ డ్రోన్ ల‌ను ప్ర‌యోగించింది. దీంతో హుటా హుటిన రంగంలోకి దిగారు సీఎం ఒమ‌ర్ అబ్దుల్లా. ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్నారు. ఇప్ప‌టికే భార‌త్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది.
⚠️ You are not allowed to copy content or view source