Logo
Download our app
సీఐడీ విచారణకు సజ్జల రామకృష్ణారెడ్డి
NEWS   May 09,2025 08:16 am
వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డికి షాక్ త‌గిలింది. కూట‌మి స‌ర్కార్ ఆయ‌న‌పై కేసు న‌మోదు చేసింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఇవాళ ఉద‌యం 11 గంట‌ల‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది.
⚠️ You are not allowed to copy content or view source