Logo
Download our app
పాక్ స‌రిహ‌ద్దు రాష్ట్రాల్లో భ‌ద్ర‌తా చ‌ర్య‌లు
NEWS   May 08,2025 04:22 pm
పాక్‌ సరిహద్దు రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేప‌ట్టింది కేంద్రం. బోర్డర్‌ దగ్గర అనుమానాస్పదంగా కనిపిస్తే కాల్చివేసేలా ఉత్తర్వులు జారీ చేసింది. మే 9 వరకు జోధ్‌పూర్, బికనేర్‌, కిషన్‌ఘర్‌ విమానాశ్రయాల మూసి వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. గగనతలంలో నిరంతరం గస్తీ కాస్తున్నాయి యుద్ద విమానాలు. మిసైల్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను యాక్టివేట్‌ చేసింది కేంద్రం. పంజాబ్‌ సరిహద్దులోని ఆరు జిల్లాల్లో పాఠశాలలు మూసి వేశారు.
⚠️ You are not allowed to copy content or view source