Logo
Download our app
పంజాబ్ ముంబై మ్యాచ్ వేదిక మార్పు
NEWS   May 08,2025 04:05 pm
బీసీసీఐ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఐపీఎల్ 2025లో భాగంగా ఈనెల 11న పంజాబ్ ముంబై జ‌ట్ల మ‌ధ్య ధ‌ర్మశాల‌లో జ‌ర‌గాల్సిన లీగ్ మ్యాచ్ వేదిక‌ను మార్పు చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది. భార‌త్ , పాకిస్తాన్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల మ‌ధ్య దేశంలోని 11 మేజ‌ర్ ఎయిర్ పోర్ట్ ల‌ను తాత్కాలికంగా మూసి వేస్తున్న‌ట్లు కేంద్రం ప్ర‌క‌టించింది. మ్యాచ్ సంద‌ర్బంగా భారీ ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది.
⚠️ You are not allowed to copy content or view source