Logo
Download our app
పాకిస్తాన్ కు భార‌త్ స్ట్రాంగ్ వార్నింగ్
NEWS   May 08,2025 03:49 pm
భార‌త్, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్న త‌రుణంలో భార‌త్ కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. పాకిస్తాన్ లో ఉగ్ర‌వాదుల స్థావ‌రాల‌పై మాత్ర‌మే తాము దాడులు చేశామ‌ని, పౌరుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని దాడుల‌కు పాల్ప‌డ‌లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఒక‌వేళ త‌మ మిల‌ట‌రీ స్థావ‌రాల‌పై పాక్ దాడులు చేస్తే సీన్ సీరియ‌స్ గా ఉంటుంద‌ని వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ త‌న తీరు మార్చుకోక పోతే భూమి మీద లేకుండా చేస్తామ‌ని అన్నారు.
⚠️ You are not allowed to copy content or view source