Logo
Download our app
పాకిస్తాన్ కు వెళుతున్నా యుద్దాన్ని ఆపేస్తా
NEWS   May 08,2025 03:46 pm
ప్ర‌జాశాంతి పార్టీ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ కేఏ పాల్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పాకిస్తాన్ కు వెళుతున్నాన‌ని, యుద్దాన్ని ఆపే శ‌క్తి త‌న‌కు ఉంద‌న్నారు. శ‌నివారం ప్ర‌ధాని మోదీని క‌లుస్తాన‌ని, ఆదివారం దాయాది దేశానికి వెళ‌తాన‌ని , ఇరు దేశాల మ‌ధ్య శాంతి నెల‌కొల్పేందుకు తాను కృషి చేస్తాన‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source