Logo
Download our app
దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్దం
NEWS   May 08,2025 07:53 am
దేశ వ్యాప్తంగా హైఅలర్ట్ చోటు చేసుకుంది. ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించింది ఇండియ‌న్ ఆర్మీ. సరిహద్దు వెంట పాకిస్తాన్ కాల్పుల‌కు తెగ‌బ‌డుతోంది. పూంఛ్‌, కుప్వారా, కర్నాహ్‌లో హోరాహోరీ కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు పిల్ల‌లు స‌హా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ధీటుగా జ‌వాబు ఇస్తోంది దాయాది పాకిస్తాన్ కు.
⚠️ You are not allowed to copy content or view source