Logo
Download our app
న‌వ్వుల పాలైన పాక్ ర‌క్ష‌ణ మంత్రి
NEWS   May 08,2025 07:46 am
ఇంటర్నేషనల్ మీడియా ముందు పరువు పోగొట్టుకుంది దాయాది పాకిస్తాన్. ఇండియన్ ఆర్మీకి చెందిన 5 ఫైటర్ జెట్ లను కూల్చినట్లు పాకిస్తాన్ ఆరోపిస్తుండగా ఆధారాలు చూపించాలని అడిగింది CNN న్యూస్ యాంకర్. అవన్నీ సోషల్ మీడియాలో ఉన్నాయని చెప్పి నవ్వుల పాలయ్యారు పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖవాజా ఆసిఫ్.
⚠️ You are not allowed to copy content or view source