Logo
Download our app
చెన్నై చేతిలో కోల్ క‌తా ఓట‌మి
NEWS   May 08,2025 06:54 am
క‌చ్చితంగా గెల‌వాల్సిన కీల‌క మ్యాచ్ లో స్వంత గ‌డ్డ‌పై కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ చెన్నై సూప‌ర్ కింగ్స్ చేతిలో ఓట‌మి పాలైంది. ప్లే ఆఫ్స్ అవ‌కాశాలు స‌న్న‌గిల్లాయి. ఇప్ప‌టికే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ టోర్నీ నుంచి నిష్క్ర‌మించాయి. ఇక చెన్నై కూడా అదే బాట ప‌ట్టింది. కానీ కోల్ క‌తాకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. 2 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు 12 మ్యాచ్ లు ఆడిన కేకేఆర్ 5 మ్యాచ్ ల‌లో గెలిచింది. 6వ ప్లేస్ లో కొన‌సాగుతోంది. చెన్నైకి ఇది మూడో విజ‌యం. చెన్నై 8 వికెట్లు కోల్పోయి 183 ర‌న్స్ చేసింది. ఛేద‌న‌లో కోల్ క‌తా చ‌తికిల ప‌డింది. 6 వికెట్లు కోల్పోయి 179 ర‌న్స్ చేసింది. నూర్ అహ్మ‌ద్ 31 ర‌న్స్ ఇచ్చి 4 వికెట్లు తీశాడు.
⚠️ You are not allowed to copy content or view source