Logo
Download our app
ప‌వ‌న్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
NEWS   May 08,2025 05:43 am
ముస్లింలు ఉగ్రవాదులంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై జహీరాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ద్వేషపూరిత ప్రకటన చేశారని ఫిర్యాదుదారులు మండిప‌డ్డారు. టోపీ, గడ్డం, కుర్తా వంటి ముస్లిం గుర్తింపుల్ని ఉగ్రవాద చిహ్నాలుగా పవన్ పేర్కొన‌డం ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు మున్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ ఖాజా . ఇస్లాంకు ఉగ్రవాదంతో సంబంధం లేదని.. శాంతి, ప్రేమకు సంబంధించిన మతమని స్ప‌ష్టం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source