Logo
Download our app
కుప్ప కూలిన పాకిస్తాన్ స్టాక్ మార్కెట్
NEWS   May 07,2025 12:27 pm
మోదీ నేతృత్వంలోని కేంద్ర స‌ర్కార్ కోలుకోలేని షాక్ ఇచ్చింది పాకిస్తాన్ కు. ఆ దేశం పెంచి పోషిస్తున్న ఉగ్ర‌వాద స్థావ‌రాల‌ను 21 నిమిషాల‌లోనే కూల్చి వేసింది. ఈ స‌మ‌యంలో ఆప‌రేష‌న్ సింధూర్ ప్ర‌భావం కార‌ణంగా పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ కుప్ప కూలింది. భారీగా క్షీణించింది. స్టాక్ మార్కెట్ ఇండెక్స్ క‌రాచీ .. దాదాపు 6 శాతం న‌ష్ట పోయింది.
⚠️ You are not allowed to copy content or view source