Logo
Download our app
జైషే మ‌హ‌మ్మ‌ద్ కు భార‌త్ షాక్
NEWS   May 07,2025 12:22 pm
భారత్‌ దాడిలో జైషే మహ్మద్‌కు కోలుకోలేని దెబ్బ త‌గిలింది. మసూద్‌ అజహర్‌ బంధువర్గంలో 10 మంది హతం అయిన‌ట్లు స‌మాచారం. బహవల్‌పూర్‌లోనే జైషే స్థావరాన్ని ముట్టుబెట్టిన భారత వాయుసేన. దీంతో ఉగ్ర‌వాదులు పారి పోయిన‌ట్లు స‌మాచారం.
⚠️ You are not allowed to copy content or view source