Logo
Download our app
అజిత్ దోవ‌ల్ డైరెక్ష‌న్ లో ఆప‌రేష‌న్ సింధూర్
NEWS   May 07,2025 08:37 am
కేంద్ర ప్ర‌భుత్వ భ‌ద్ర‌తా స‌లహాదారు అజిత్ ధోవ‌ల్ డైరెక్ష‌న్ లో భార‌త త్రివిధ ద‌ళాలు అప్ర‌మ‌త్తం అయ్యారు. ఈ మేర‌కు పాకిస్తాన్ పై ఆప‌రేష‌న్ సింధూర్ ను చేప‌ట్టింది. ఉగ్ర‌వాద స్థావ‌రాల‌పై దాడులు చేప‌ట్టింది ఇవాళ అర్ధ‌రాత్రి. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్ర‌వాదులు మృతి చెందిన‌ట్లు స‌మాచారం. ల‌ష్క‌రే తోయిబా చీఫ్ కూడా ఈ దాడుల్లో మృతి చెందిన‌ట్లు టాక్.
⚠️ You are not allowed to copy content or view source