Logo
Download our app
ఆప‌రేష‌న్ సింధూర్ పై ట్రంప్ కామెంట్స్
NEWS   May 07,2025 08:27 am
భార‌త దేశం పాకిస్తాన్ పై ఆప‌రేష‌న్ సింధూర్ కు శ్రీ‌కారం చుట్ట‌డంపై తీవ్రంగా స్పందించారు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్. దాడులు చేయ‌డం భావ్యం కాక పోయిన‌ప్ప‌టికీ త్వ‌ర‌గానే ముగుస్తుంద‌ని తాను భావిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source