Logo
Download our app
స‌త్తా చాటిన విద్యార్థినికి స‌న్మానం
NEWS   May 07,2025 09:48 pm
కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్త., కొమిరెడ్డి రాములు జ్యోతక్క కుటుంబానికి అత్యంత ఆప్తుడు, ఫజల్ మహమ్మద్ కుమార్తె టెన్త్ ఫస్ట్ క్లాస్ లో పాసైన సందర్భంగా రాష్ట్ర టి పిసిసి సీనియర్ నాయకులు కొమిరెడ్డి కరంచంద్, విజయ్ ఆజాద్ మెట్పల్లిలోని వారి నివాసానికి వెళ్లి ఆమెను శాలువాతో సత్కరిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులతో పాటు న్యాయవాది సురభి అశోక్, నరేష్ (అన్నమయ్య మీసేవ) తదితరులు పాల్గొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source