Logo
Download our app
వక్ఫ్ భూములను పరిరక్షించాలని కలెక్టర్ కు విజ్ఞప్తి
NEWS   May 07,2025 09:49 pm
జిల్లాలో ఉన్న వక్ఫ్ భూములను పరిరక్షించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ ను ఉమ్మడి మెదక్ జిల్లా మైనార్టీ హక్కుల పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి యంఏ సలీం విజ్ఞప్తి చేశారు. ఫోన్ ఇన్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ తో సలీం ఫోన్లో మాట్లాడారు.టేక్మాల్ మండల వ్యాప్తంగా ఉన్న వక్ఫ్ భూముల వివరాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ఆ భూములను కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని సలీం కలెక్టర్ ను కోరారు.
⚠️ You are not allowed to copy content or view source