Logo
Download our app
గంట‌లో పోయిన ఫోన్ అప్ప‌గింత
NEWS   May 07,2025 09:51 pm
కథలాపూర్ మండల కేంద్రంలోని హోటల్ వద్ద గుర్తు తెలియని రుతిక్ రోషన్ ఫోన్ దొంగలించడం జరిగింది. వెంటనే రూతిక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ నవీన్ కుమార్ చాకచక్యంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి గంటలో ఫోన్ ఆచూకీ తెలుసుకొని రుతికి అప్పజెప్పడం జరిగింది. పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేసిన వెంట‌నే ఆచూకి తెలుసుకుని అప్ప‌గిస్తామ‌న్నారు ఎస్ఐ .
⚠️ You are not allowed to copy content or view source