Logo
Download our app
ఎయిర్ పోర్ట్ లో స్వాగ‌త ఏర్పాట్ల ప‌రిశీల‌న
NEWS   May 06,2025 04:56 pm
శంషాబాద్‌ విమానాశ్రయంలో మిస్‌ వరల్డ్‌ పోటీ అతిథులకు చేసిన స్వాగత ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అతిథులకు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలకాలని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ప్రతిబింబించేలా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దాలని పేర్కొన్నారు.
⚠️ You are not allowed to copy content or view source