Logo
Download our app
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ షురూ
NEWS   May 06,2025 11:26 am
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025లో భాగంగా స్మార్ట్ హోమ్ టెక్నాలజీ ఉత్పత్తులపై ప్రత్యేక డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ సేల్‌లో గృహ భద్రతను పెంచే స్మార్ట్ డోర్ లాక్స్ పై 63 శాతం వరకు తగ్గింపు లభిస్తోంది. కీ అవసరం లేని ఎంట్రీ, రిమోట్ యాక్సెస్ వంటి సదుపాయాలు వీటిలో ఉన్నాయి. ఇళ్లు లేదా కార్యాలయాల నిఘా కోసం ఉపయోగపడే సీసీటీవీ కెమెరాలపై 61 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. స్మార్ట్ ప్లగ్స్‌పై అత్యధికంగా 78 శాతం వరకు తగ్గింపును అమెజాన్ ప్రకటించింది.
⚠️ You are not allowed to copy content or view source