ఉగ్రదాడి ముమ్మాటికీ నిఘా వైఫల్యమే
NEWS May 06,2025 04:44 pm
ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర సర్కార్ పై ఫైర్ అయ్యారు. ఉగ్రదాడి గురించి తెలిసినందు వల్లనే మోదీ తన పర్యటనను రద్దు చేసుకున్నారని అన్నారు. ఉగ్రదాడి వెనుక కేంద్ర ప్రభుత్వ నిఘా వైఫల్యం ఉందన్నారు. ఎందుకు సరైన భద్రత కల్పించలేక పోయారంటూ ప్రశ్నించారు ఖర్గే.