పాకిస్తాన్ పై భారత్ దాడి చేసే ఛాన్స్
NEWS May 06,2025 04:40 pm
భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ హైకమిషననర్ అబ్దుల్ బాసిత్ సంచలన కామెంట్స్ చేశారు. మే 10, 11 తేదీల్లో పాక్‌పై భారత్ దాడి చేస్తుందని పేర్కొన్నారు. రష్యా విక్టరీ డే తర్వాత భారత్ దాడి చేయొచ్చంటూ 'ఎక్స్' ద్వారా ట్వీట్ చేయడం కలకలం రేపింది.