వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు
NEWS May 06,2025 03:47 pm
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి షాక్ తగిలింది. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో ఈ నెల 13 వరకు రిమాండ్ పొడిగించింది ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు. వంశీతో పాటు మిగతా ఐదుగురు నిందితులకు కూడా షాక్ ఇచ్చింది.