Logo
Download our app
తిరుపతిలో గంగమ్మ జాతర ప్రారంభం
NEWS   May 06,2025 11:30 am
తిరుప‌తిలో అంగ‌రంగ వైభ‌వంగా గంగ‌మ్మ జాత‌ర ప్రారంభమైంది. ఈ రోజు నుంచి వేర్వేరు రూపాలలో అమ్మవారి దర్శనం ఇచ్చారు భ‌క్తుల‌కు. బైరాగి వేషంలో కనిపించనున్నారు అమ్మ వారు. మే 13న జాత‌ర జ‌ర‌గ‌నుంది. 14న ఉదయం 4 గంటలకు అమ్మవారి విశ్వరూప దర్శనం ఇస్తారు. చెంప నరికే కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయి.
⚠️ You are not allowed to copy content or view source