ఏపీలో భూ ప్రకంపనలు
NEWS May 06,2025 11:10 am
ప్రకాశం జిల్లా దర్శిలో స్వల్ప భూకంపం సంభవించింది. రెండు సెకండ్ల పాటు కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. జిల్లాలోని దర్శి, కురిచేడు, ముండ్లమూరు మండలాలలో కంపించడంతో ఇళ్లలోంచి పరుగులు తీశారు బయటకు.