Logo
Download our app
సౌదీ అరేబియాను ముంచెత్తిన ఇసుక తుఫాను
NEWS   May 06,2025 11:08 am
ఇసుక తుఫాను సౌదీ అరేబియాను ముంచెత్తింది. దేశ రాజ‌ధాని రియాద్ ఉక్కిరి బిక్కిరి అయ్యింది. ఎత్తైన భవనాలను సైతం కప్పేస్తూ ఆకాశాన్ని తాకేలా ఇసుక తుఫాను చోటు చేసుకుంది. పూర్తిగా కనుమరుగైంది ఐకానిక్ స్కైలైన్. ఇసుక తుఫాను వల్ల జనజీవనం స్తంభించింది.
⚠️ You are not allowed to copy content or view source